Home » Ysrcp
నేను పోటీ చేయాలంటే నిబంధనలు వర్తిస్తాయి అంటూ షరతులు విధిస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారుతోంది.
ఒంగోలు పార్లమెంట్, ఉమ్మడి నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కరరెడ్డి నియామకం..
రాజధాని కడదామంటే డబ్బు లేదు. పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందాం అంటే డబ్బు లేదు. ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు. జీతాలు ఇయ్యాలంటే డబ్బు లేదు..
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు భద్రత కల్పించే విషయంపై కూడా బొత్స సత్యనారాయణ స్పందించారు.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేశానని తెలిపారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
మరోవైపు ఎల్లుండి మధ్యాహ్నం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
వైసీపీ అధికారంలోకి రాకపూర్వం నీడనేతగా, తెరచాటు రాజకీయాలు మాత్రమే చేసిన చిన్నశ్రీను.. 2019 తర్వాత విజయనగరం జిల్లాలో ప్రధాన నేతగా ఎదిగారు.
పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు.