-
Home » Zainab Ravdjee
Zainab Ravdjee
అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున..
కొన్ని రోజుల క్రితం జైనబ్ రవ్జీ ప్రగ్నెంట్ అయిందని, అఖిల్ తండ్రి కాబోతున్నాడని వార్తలు వచ్చాయి. (Nagarjuna)
అక్కినేని కోడళ్ళు ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో.. ఫొటో వైరల్..
తాజాగా మరికొన్ని అఖిల్ పెళ్లి ఫోటోలు బయటకు రాగా ఓ ఫొటో స్పెషల్ గా మారింది.
మొదటిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన అక్కినేని అఖిల్.. మరిన్ని కొత్త ఫొటోలు..
అక్కినేని అఖిల్ ఇటీవల జూన్ 6న తన ప్రియురాలు జైనబ్ రవీజీ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన ఇన్నాళ్లకు తమ పెళ్లి నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.
అఖిల్ పెళ్లి.. 'అక్కినేని ఫ్యామిలీ ఫొటో' వైరల్.. ముగ్గురు దంపతులు..
తాజాగా అఖిల్ పెళ్లి నుంచి అక్కినేని ఫ్యామిలీ ఫోటోని విడుదల చేసారు.
జైనబ్ రవ్జీతో అఖిల్ అక్కినేని పెళ్లి.. ఫొటోలు చూశారా..?
హీరో అక్కినేని అఖిల్ నేడు ఉదయం తన ప్రియురాలు జైనబ్ రవ్జీని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అక్కినేని అఖిల్ పెళ్లైపోయింది.. రిసెప్షన్ ఎప్పుడు అంటే..
హీరో నాగార్జున రెండో కుమారుడు, నటుడు అక్కినేని అఖిల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.
అఖిల్ పెళ్లి త్వరలోనే..? ఆ డేట్ లోనే అంటూ రూమర్స్..
తాజాగా వీరి పెళ్లి గురించి టాక్ వినిపిస్తుంది.
పెళ్ళికి ముందే కాబోయే భార్యతో అఖిల్.. ఫొటోలు వైరల్..
తాజాగా అఖిల్ తనకు కాబోయే భార్య జైనబ్ రవ్జీతో కలిసి వెకేషన్ కి వెళ్ళొచ్చాడు.
అఖిల్ అక్కినేని పెళ్లి డేట్, ప్లేస్ ఫిక్స్..? చైతూ శోభిత పెళ్లి జరిగిన చోటే..
టాలీవుడ్ సమాచారం ప్రకారం అఖిల్ అక్కినేని - జైనబ్ రవ్జీల పెళ్లి..
అఖిల్ పెళ్లి చేసుకోబోయే జైనబ్ రవ్జీ ఎవరు? అఖిల్ కంటే పెద్దదా? ఆమె బ్యాక్ గ్రౌండ్, ఫ్యామిలీ బిజినెస్ గురించి తెలుసా?
అఖిల్ జైనబ్ రవ్జీని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. అయితే ఆ అమ్మాయి గురించి తెలిసిన వివరాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి.