Amazon Sale: అమెజాన్ సేల్‌లో టాప్ 10 ఫోన్ డీల్స్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Sale) మరో ప్రీడమ్ సేల్‌తో వచ్చింది. ఆగస్టు 15 కన్నా ముందే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్లాట్‌ఫారమ్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ (Amazon Great Freedom sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఈవెంట్ ఇప్పటికే Amazon Prime మెంబర్లకు లైవ్ అయిపోయింది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ లేని యూజర్లు ఆగస్టు 6న యాక్సెస్ చేయవచ్చు.

Amazon Sale: అమెజాన్ సేల్‌లో టాప్ 10 ఫోన్ డీల్స్

 

Amazon Sale: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon Sale) మరో ప్రీడమ్ సేల్‌తో వచ్చింది. ఆగస్టు 15 కన్నా ముందే స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్లాట్‌ఫారమ్‌లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ (Amazon Great Freedom sale)ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ఈవెంట్ ఇప్పటికే Amazon Prime మెంబర్లకు లైవ్ అయిపోయింది. ఇక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ లేని యూజర్లు ఆగస్టు 6న యాక్సెస్ చేయవచ్చు. ఈ సేల్‌లో, కంపెనీ ఐఫోన్ 12తో సహా అనేక ఐఫోన్‌లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

* అమెజాన్ లో ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ రన్ అవుతుంది. ప్రత్యేకించి ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది.

* అందులో బెస్ట్ గా చెప్పుకోవడానికి iPhone13. తక్కువలో తక్కువగా రూ.68వేల 900కే వస్తుంది.

* Samsung Galaxy S20 FE 5G కేవలం రూ.34వేల 990కే అందుబాటులో ఉంది.

* Realme narjo 50 5g కేవలం రూ.15వేల 999 మాత్రమే.

Read Also: అమెజాన్‌లో iPhone 12పై మళ్లీ భారీ డిస్కౌంట్.. ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..!

* Redmi Note 10S అమెజాన్ సేల్ లో పలుకుతున్న ధర రూ.12వేల 499 మాత్రమే.

* iQOO Neo 6 5g అమెజాన్ డిస్కౌంట్ తో కలిపి రూ.28వేల 999కే వస్తుంది.

* Oneplus 10R ప్రారంభ ధర రూ.34వేల 999గా ఉండనుంది.

* iQOO Z6 ప్రో ప్రభావవంతంగా రూ.20వేల 999కే అందరికీ అందుబాటులోకి రానుంది.

* Oneplus నార్ట్ సీఈ 2 లైట్ డిస్కౌంట్ తో కలిపి రూ.18వేల 999కే దొరుకుతుంది.

* iPhone 11(128జీబీ) అమెజాన్ ప్లాట్ ఫాంపై రూ.49వేల 900కే వస్తుంది.