iPhone 14 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఐఫోన్ 15 లాంచ్‌కు ముందే ఆపిల్ అదిరే ఆఫర్.. డోంట్ మిస్..!

iPhone 14 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 లాంచ్ చేయడానికి ముందే ఆపిల్ దిమ్మతిరిగే ఆఫర్ అందిస్తోంది.

iPhone 14 Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఐఫోన్ 15 లాంచ్‌కు ముందే ఆపిల్ అదిరే ఆఫర్.. డోంట్ మిస్..!

iPhone 14 and iPhone 14 Plus With USB Type-C Port May Debut Alongside iPhone 15 Series

iPhone 14 Price : వచ్చే నెలలో ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 15 లాంచ్‌కు కానున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 128GB వేరియంట్ రూ. 67,999కు అందిస్తుంది. అంటే.. రూ. 11,901 తగ్గింపు అందిస్తుంది. వినియోగదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ధరను ఈ ఐఫోన్ 14 ధరపై మరో రూ. 4వేలు తగ్గించవచ్చు. తద్వారా యూజర్లు స్మార్ట్‌ఫోన్‌ను రూ. 63,999కి కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా ధర మరో రూ. 2వేలు లేదా రూ. 3వేలు తగ్గుతుంది. స్మార్ట్‌ఫోన్ కండీషన్, మోడల్‌పై ఆధారంగా పనిచేస్తుంది.

Read Also : iPhone 15 Plus Launch : ఐఫోన్ 15 ప్లస్ వచ్చేస్తోంది.. సెప్టెంబర్ 12నే లాంచ్.. లిమిట్ ఛార్జింగ్ స్పీడ్, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు..!

ప్రస్తుతం రూ.77,999 (రూ. 89,900)కి విక్రయించే ఐఫోన్ 14 256GB స్టోరేజ్ వేరియంట్‌పై కూడా ఆఫర్లు వర్తిస్తాయి. 512GB స్టోరేజీ ఆప్షన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 97,999కి అందుబాటులో ఉంది. రూ. 1,09,900 నుంచి తగ్గింది. అయితే, విభిన్న స్టోరేజీ కాన్ఫిగరేషన్లకు కలర్ ఆప్షన్లలో ఉండవచ్చు. ఐఫోన్ 14 రెడ్, బ్లూ, బ్లాక్, పర్పల్, వైట్, ఎల్లో కలర్ ఆప్షన్లలో వస్తుంది.

iPhone 14 and iPhone 14 Plus With USB Type-C Port May Debut Alongside iPhone 15 Series

iPhone 14 and iPhone 14 Plus With USB Type-C Port May Debut Alongside iPhone 15 Series

ఐఫోన్ 14పై రూ. 11,901 డిస్కౌంట్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే, సేల్ సమయంలో ధర రూ. 60వేల కన్నా తక్కువగా ఉంది. అక్టోబర్ వరకు వేచి ఉండాలనుకుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్ సమయంలో ఇంకా భారీ డిస్కౌంట్లను అందించవచ్చు. ఐఫోన్ 14 రూ. 67,999 లేదా రూ. 63,999కు సొంతం చేసుకోవచ్చు.

కెమెరా క్వాలిటీ, పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ ఐఫోన్ 14, 2021 ఐఫోన్ 13కి సమానమైన ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా, భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఐఫోన్ 14ని ఎంచుకోవచ్చు. అదనంగా, ఐఫోన్ 13తో పోలిస్తే.. మరో ఏడాది అదనంగా iOS అప్‌డేట్స్ అందుకుంటుంది. ఐఫోన్ 14 5Gకి సపోర్టు ఇస్తుంది. 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ యాజమాన్య లైటనింగ్ ఛార్జింగ్ పోర్ట్‌తో మెటల్, గ్లాస్ బిల్డ్‌ను కలిగి ఉంది.

ఐఫోన్ 14 సెల్ఫీ కెమెరా, ఫేస్ ఐడీతో నాచ్‌ను కలిగి ఉంది. అయితే, నాచ్ చాలా సన్నగా ఉంటుంది. మరోవైపు, ఐఫోన్ 14 ప్రో మోడల్‌లు నోటిఫికేషన్ ఆధారంగా సైజు, ఆకృతిని సర్దుబాటు చేయగల డైనమిక్ ఐలాండ్ నాచ్‌ను కలిగి ఉంటాయి. ఐఫోన్ 14 వెనుక రెండు 12MP కెమెరాలు (వైడ్ + అల్ట్రా-వైడ్) ఉన్నాయి. ఇతర ముఖ్య ఫీచర్లలో వైర్‌లెస్ ఛార్జింగ్, iOS 17 (అప్‌డేట్ అర్హత), AirDrop, ఇతర ఆపిల్ ప్రొడక్టుల్లో ఉన్నాయి.

Read Also : iPhone 14 Plus Series : లైటనింగ్ పోర్టుకు ఇక బైబై.. USB టైప్-C పోర్టుతో రానున్న ఐఫోన్ 14 ప్లస్ సిరీస్, ఐఫోన్ 15 సిరీస్ కూడా..!