WhatsApp Feature: వాట్సప్‌లో కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ హైడ్ ఆప్షన్
కొత్త ఫీచర్లతో మార్కెట్లో అప్డేటెడ్గా ఉండే వాట్సప్ మరో ఫీచర్ ను అందిస్తుంది. ప్రత్యేకించి కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ ను హైడ్ లో ఉంచుకోవచ్చు.

WhatsApp Feature: కొత్త ఫీచర్లతో మార్కెట్లో అప్డేటెడ్గా ఉండే వాట్సప్ మరో ఫీచర్ ను అందిస్తుంది. ప్రత్యేకించి కొందరికి మాత్రమే కనిపించకుండా లాస్ట్ సీన్ ను హైడ్ లో ఉంచుకోవచ్చు. జీఎస్ఎమ్ ఎరెనా కథనం ప్రకారం.. బీటా వర్షెన్ లో కొందరికి మాత్రమే లాస్ట్ సీన్ కనిపించకుండా సెట్టింగ్ చేసుకోవచ్చు.
కొద్ది రోజులుగా డెవలప్మెంట్ లో ఉన్న ఈ ఫీచర్.. మరికొద్ది నెలల్లో అందుబాటులోకి రానుంది. బీటా ప్రోగ్రాం వెర్షన్ వినియోగదారులు మాత్రమే వాడుకునేందుకు వీలుగా ఉన్న ఈ వర్షన్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు.
ప్రస్తుతానికి ఈ లాస్ట్ సీన్ ఆప్షన్ అనేది కాంటాక్ట్స్ లిస్ట్ లో ఉన్న ప్రతిఒక్కరికీ కనిపించేదిలా లేదంటే అందరికీ కనిపించకుండా మాత్రమే వీలుండేది. కొందరికి కనపడకూడదంటే కచ్చితంగా బ్లాక్ లిస్టు లో పెట్టుకోవాల్సి వస్తుంది.
…………………………………….. : ఉద్యోగం పోవటంతో..కుటుంబాన్ని హత్యచేసిన టెక్కీకి జీవిత ఖైదు
ఇవే కాకుండా వాట్సప్ లాంచ్ చేస్తున్న న్యూ కమ్యూనిటీస్ ఫీచర్ అడ్మిన్స్ కు గతంలో కంటే మరింత పవర్ ఇచ్చేదిగా మారింది.
కమ్యూనిటీ ఇన్విటేషన్ లింక్ ద్వారా కొత్త వినియోగదారులను ఆహ్వానించి, ఆపై ఇతర మెంబర్స్ కు మెసేజ్ పంపుకోవచ్చు.
- WhatsApp New Features : వాట్సాప్‌లో 2GB వరకు ఫైల్స్ పంపొచ్చు.. గ్రూపులో ఎంతమంది చేరవచ్చంటే?
- WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇక అందరూ వాడుకోవచ్చు..!
- How To Avoid WhatsappBan : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఇలా చేస్తే, వాట్సాప్ వాడలేరు..!
- Whatsapp Multiple Devices : మల్టీపుల్ డివైజ్‌ల్లో వాట్సాప్ అకౌంట్ Unlink చేయండిలా..!
- WhatsApp Support : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. సపోర్ట్‌తో పేరుతో కొత్త తరహా మోసం
1MP Navneet Rana: అధికార దుర్వినియోగానికి పాల్పడి మాపై దేశద్రోహం కేసు: ఉద్ధవ్ థాకరేపై ఎంపీ నవనీత్ ఫైర్
2Assam floods: అసోంలో వరదలు.. ముగ్గురు మృతి
3Minister talasani: ఒకేసారి ఎన్నికలకు వెళ్దాం.. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం
4Vladimir Putin: పుతిన్‌కు బ్లడ్ క్యాన్సర్.. వెల్లడించిన ఓలిగర్
5Manchu Vishnu : ఆరు నెలల్లో ‘మా’ బిల్డింగ్ మొదలు పెడతాను.. మంచు విష్ణు కామెంట్స్..
6Andrew Symonds wife: సైమండ్స్ కుటుంబ నేపథ్యం.. ప్రమాద సమయంలో భార్య, పిల్లలు ఎక్కడున్నారు..
7Gautam Adani: రాజ్యసభ సీటు వార్తలపై అదానీ క్లారిటీ
8Man attack Lady lawyer: ఇటువంటి వాడిని ఏం చేసినా తప్పులేదు: మహిళా న్యాయవాదిని కాలితో తన్నిన కర్కశడు
9HEALTH : మన ఆరోగ్యం, మన చేతుల్లోనే!
10Mahesh Babu : మీరెంత చేసినా సినిమా, కలెక్షన్స్ హిట్.. ‘సర్కారు వారి పాట’ నెగిటివ్ ట్రెండ్స్‌పై మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్..
-
Katra Bus Fire: కత్రా బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనే: జాతీయ దర్యాప్తు సంస్థ
-
Dry Fruits : డ్రై ఫ్రూట్స్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మేలే!
-
Curry Leaves : కంటి సమస్యలతోపాటు, చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే కరివేపాకు!
-
Private Reservations: ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్
-
Anger : కోపంతో ఊగిపోతున్నారా! అయితే జాగ్రత్త పడాల్సిందే
-
Ajwain : బరువును తగ్గించి, ఆకలిని పెంచే వాము!
-
G7-Foreign Ministers: ప్రపంచానికి అన్నం పెట్టండి: గోధుమల ఎగుమతి నిషేధంపై భారత్‌కు జీ7 నేతల విజ్ఞప్తి
-
Gun Firing in US: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం: 13 మంది మృతి