Gajuwaka Mounika Case : విశాఖ ఫ్రిడ్జ్‌లో గర్ల్‌ఫ్రెండ్ డెడ్‌బాడీ కేసులో ట్విస్ట్
Gajuwaka Mounika Case : విశాఖపట్టణం జిల్లా గాజువాక మౌనిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Gajuwaka Mounika Case
Gajuwaka Mounika Case : విశాఖపట్టణం జిల్లా గాజువాక మౌనిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్చి 30వ తేదీన మౌనికను స్నేహితుడి ఇంట్లో ప్రియుడు రవీంద్ర హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. కానీ, రవీంద్ర తన ప్లాట్ లోనే మౌనికను హత్య చేసినట్లు క్రియేట్ చేశాడు. నిందితుడు రవీంద్రను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. హత్యలో ఇంకెవరి ప్రవేమయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
