Puneeth Rajkumar Family : పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి

కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.

Puneeth Rajkumar Family : పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి

peddireddy at Puneeth rajkumar family

Updated On : December 5, 2021 / 2:50 PM IST

Puneeth Rajkumar Family : కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. అక్టోబర్ 29న వర్కౌట్స్ చేస్తుండగా గుండె ఆగి పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
Also Read : Sirpurkar Commission : దిశ ఎన్‌కౌంటర్ స్ధలాన్ని పరిశీలించిన సిర్పూర్కర్ కమీషన్
మంత్రి పెద్దిరెడ్డి ఈరోజు  బెంగుళూరులోని పునీత్ రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయన సతీమణి అశ్వినిని పరామర్శించారు. పునీత్ అకాల మరణం చాలా బాధించిందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.  చిన్న వయస్సులోనే అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ రాజ్ కుమార్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు.