Pinnelli Ramakrishna Reddy : గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పులలో కారు ప్రమాదం జరిగింది. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ లోకి ఓ కారు దూసుకెళ్లింది. కారులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుడు మదన్ మోహన్ రెడ్డి కుటుంబం ఉంది. స్థానికులు మదన్ మోహన్ రెడ్డిని కాపాడారు. కారులో మదన్ భార్య, పిల్లలు ఉన్నారు.
Turmeric : పసుపు తీసుకునే విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే?
విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సాయంతో కారుని బయటకు తీస్తున్నారు. స్వగ్రామం నుంచి బయల్దేరిన ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుడి కుటుంబం కారు.. అడిగొప్పుల దగ్గరికి రాగానే కాల్వలోకి దూసుకెళ్లింది.