Jawan Murali Naik: జవాన్ మురళీ నాయక్ అంతిమయాత్రలో పాల్గొన్న పవన్ కల్యాణ్, నారా లోకేశ్.. ఫొటోలు వైరల్
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివదేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నివాళులర్పించారు. అనంతరం మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ తరువాత జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు.




















