ఏపీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదే

ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మంత్ర ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2019, డిసెంబర్ 30వ తేదీ తాడేపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో వీటిని రిలీజ్ చేశారు. ఎంసెట్, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలను ఏప్రిల్ 20 – ఏప్రిల్ 24 వరకు, ఐసెట్‌ను ఏప్రిల్ 27 – ఏప్రిల్ 30వ తేదీ వరకు, పీజీ ఈసెట్‌ను మే 2, 3, 4 తేదీల్లో నిర్వహిస్తారు. లాసెట్‌ను మే 08వ తేదీ, ఎడ్ సెట్ మే 09వ తేదీ నిర్వహించనున్నారు.
పూర్తి వివరాలు :-
Name Of The Cet | 2019 CET Conducted By | 2020 CET Alloted To |
APEMACET | JNTU KAKINDA | JNTU KAKINDA |
APECET | JNTU ANANTAPUR | JNTU ANANTAPUR |
APICET | SV UNIVERSITY | SV UNIVERSITY |
APPGECET | ANDHRA UNIVERSITY | SV UNIVERSITY |
APEDCET | SV UNIVERSITY | SK UNIVERSITY |
APLAWCET | SK UNIVERSITY | SK UNIVERSITY |
APRCET | ANDHRA UNIVERISITY | ANDHRA UNIVERISITY |
APB.ARCH.CET | ANDHRA UNIVERSITY (Admissions) | ANDHRA UNIVERSITY (Admissions) |
NAME OF THE CET | CET EXMINATION DATES |
APEAMCET | 20,21,22,23&24 April, 2020 |
APECET | 30th April, 2020 |
APICET | 27th April, 2020 |
APPGECET | 2,3,4th May, 2020 |
APEDCET | 9th May |
APLAWCET | 8th May |
APB.Arch.CET | Only Admissions |