అదృష్టవంతులు..! ఎమ్మెల్యే టికెట్ కోసమే కష్టపడిన నేతలకు ఏకంగా మంత్రి పదవులు

అధిష్టానం నుంచి ఫోన్ వచ్చే వరకు తాము మంత్రులు అవుతున్నట్లు వారికి కూడా తెలియకపోవడం విశేషం.

Lucky Ministers : ఊహల్లో కూడా ఊహించని మంచి జరగటమే అదృష్టం. అలాంటి అదృష్టం అందరికీ దక్కదు. ఏపీ క్యాబినెట్ లో ఇలాంటి వారు చాలామందే ఉన్నా.. నలుగురు మంత్రులు మాత్రం అందరికంటే ఎక్కువ లక్కీ. ఎమ్మెల్యేలుగా ఛాన్స్ దక్కడమే అనూహ్యం అయితే, మంత్రి పదవులు వరించడం మాటల్లో వర్ణించలేం. మంగళవారం రాత్రి అధిష్టానం నుంచి ఫోన్ వచ్చే వరకు తాము మంత్రులు అవుతున్నట్లు వారికి కూడా తెలియకపోవడం విశేషం.

Also Read : మంత్రివర్గంలో సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు.. కారణం అదేనా?

ట్రెండింగ్ వార్తలు