Tragedy : తుంగభద్ర ఎల్ఎల్ సీ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో తుంగభద్ర ఎల్ఎల్ సీ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. గల్లంతైనవారు రాజస్థాన్ వాసులుగా గుర్తించారు.

Three Died
Three killed in LLC canal : కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో తుంగభద్ర ఎల్ఎల్ సీ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు.
ఎల్ఎల్ సీ కాలువలోకి ఈతకు వెళ్లిన ముగ్గురు.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందారు. కాలువలో గల్లంతైనవారు రాజస్థాన్ వాసులుగా పోలీసులు గుర్తించారు. 100 మంది గజ ఈతగాళ్లతో మృతదేహాలను వెలికితీశారు.
Attempt To Rape : వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం
జైనుల దేవాలయంలో కార్మికులుగా పనిచేస్తున్న సునీల్, వినోద్, భవానిగా గుర్తించారు. సునీల్, భవాని మృతదేహాలు లభ్యమయ్యాయి. వినోద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.