Rasi phalalu
viswavasu nama samvatsara rasi phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. అంతేకాదు.. రాశి ఫలాల్లోనూ రాశి ఆధారంగా అదృష్ట సంఖ్యలేవో చెబుతుంటారు. అవి అదృష్టాన్ని తెస్తాయనీ, వాటిని జీవితంలో అన్వయించుకోవాలని చెబుతుంటారు. 2025లో రాశుల వారిగా అదృష్ట సంఖ్య..? కలిసొచ్చే రంగులు.. కలిసొచ్చే వారం.. మీ రాశి ఆధారంగా అదృష్ట దైవం..? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మేషం
అదృష్ట సంఖ్య – 9
కలిసొచ్చే వారం – ఆదివారం
రంగులు – ఎరుపు, గులాబీ
అదృష్ట దైవం – సూర్యుడు
వృషభం
అదృష్ట సంఖ్య – 6
కలిసొచ్చే వారం – బుధవారం
రంగులు – తెలుపు, ఆకుపచ్చ
అదృష్ట దైవం – విష్ణుమూర్తి
మిథునం
అదృష్ట సంఖ్య – 5
కలిసొచ్చే వారం – శుక్రవారం
రంగులు – తెలుపు, ఆకుపచ్చ
అదృష్ట దైవం – లక్ష్మీదేవి
కర్కాటకం
అదృష్ట సంఖ్య – 2
కలిసొచ్చే వారం – మంగళవారం
రంగులు – తెలుపు, ఎరుపు
అదృష్ట దైవం – సుబ్రహ్మణ్యేశ్వరుడు
సింహం
అదృష్ట సంఖ్య – 1
కలిసొచ్చే వారం – గురువారం
రంగులు – ఎరుపు, గులాబీ
అదృష్ట దైవం – శివుడు
కన్య
అదృష్ట సంఖ్య – 5
కలిసొచ్చే వారం – శనివారం
రంగులు – ఆకుపచ్చ, నీలం
అదృష్ట దైవం – శివుడు
తుల
అదృష్ట సంఖ్య – 6
కలిసొచ్చే వారం – శనివారం
రంగులు – ఎరుపు, పసుపు పచ్చ
అదృష్ట దైవం – శివుడు
వృశ్చికం
అదృష్ట సంఖ్య – 9
కలిసొచ్చే వారం – గురువారం
రంగులు – ఎరుపు, పసుపు పచ్చ
అదృష్ట దైవం – శివుడు
ధనస్సు
అదృష్ట సంఖ్య – 3
కలిసొచ్చే వారం – మంగళవారం
రంగులు – ఎరుపు, పసుపు పచ్చ
అదృష్ట దైవం – సుబ్రహ్మణ్యేశ్వరుడు
మకరం
అదృష్ట సంఖ్య – 8
కలిసొచ్చే వారం – శుక్రవారం
రంగులు – నీలం, తెలుపు
అదృష్ట దైవం – లక్ష్మీదేవి
కుంభం
అదృష్ట సంఖ్య – 8
కలిసొచ్చే వారం – బుధవారం
రంగులు – నీలం, ఆకుపచ్చ
అదృష్ట దైవం – విష్ణుమూర్తి
మీనం
అదృష్ట సంఖ్య – 3
కలిసొచ్చే వారం – సోమవారం
రంగులు – తెలుపు, పసుపు పచ్చ
అదృష్ట దైవం – దుర్గాదేవి