OnePlus Nord CE 4 Price Cut
OnePlus Nord CE 4 5G : కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? అమెజాన్ అద్భుతమైన డీల్స్ ఆఫర్ చేస్తోంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. అయితే, మీకు ఏ బ్రాండ్ ఫోన్ కొనాలా అర్థం కావడం లేదా? అయితే, అమెజాన్ అందించే అద్భుతమైన డీల్ మీకోసమే.
అమెజాన్‌లో వన్‌ప్లస్ Nord CE 4 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ 5జీ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభ్యమవుతుంది. మీ బడ్జెట్ రూ.25వేలు ఉంటే మాత్రం ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. అమెజాన్ అందించే ఈ అద్భుతమైన డీల్ గురించి ఇప్పుడు చూద్దాం..
వన్‌ప్లస్ నార్డ్ CE 4 5G కీలక ఫీచర్లు :
డిస్‌ప్లే : 6.7-అంగుళాల పెద్ద FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. డిస్‌ప్లే 1,080 × 2,412 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంది.
ప్రాసెసర్ : ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14 OSపై రన్ అవుతుంది.
కెమెరా ఫీచర్లు : కెమెరా ఫ్రంట్ సైడ్ బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
కనెక్టివిటీ : ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.
బ్యాంక్ డిస్కౌంట్లు, ఈఎంఐ ఆప్షన్లు :
8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 24999గా ఉంది. మీరు అమెజాన్ నుంచి 8శాతం తగ్గింపుతో పొందవచ్చు. ఈ సేల్ సమయంలో మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 22999 నుంచి పొందవచ్చు. తద్వారా వేల రూపాయలు సేవ్ చేయొచ్చు. మీరు HDFC బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై రూ. 2వేలు తగ్గింపు పొందవచ్చు.
అదే సమయంలో, ఈ హ్యాండ్‌సెట్‌పై రూ.18,950 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. కానీ, టర్మ్స్ , కండిషన్లతో ఈ ఆఫర్ పొందవచ్చు. మీరు ఈ మొబైల్ ఫోన్‌ను నెలకు రూ.1115 ఈఎంఐతో కూడా కొనుగోలు చేయవచ్చు.