Gold Rate : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంత తగ్గిందో తెలుసా..

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Rate : బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ రేటు ఎంత తగ్గిందో తెలుసా..

Gold And Silver Price Today

Gold And Silver Price Today : బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరట. బుధవారం బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ నెల ప్రారంభం నుంచి పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు సోమ, మంగళవారాల్లో తగ్గుముఖం పట్టాయి. బుధవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరసైతం ఇవాళ స్థిరంగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఇవాళ్టి బంగారం, వెండి ధరలను ఓ సారి పరిశీలిస్తే..

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
    తెలుగు రాష్ట్రాల్లో బుధవారం బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,100కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,200.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,250 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,350.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,100 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,200.
    చెన్నైలో 10 గ్రాముల గోల్డ్ పై రూ. 100 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,600 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,550కు చేరింది.

Gold

  • వెండి ధర ఇలా ..
    దేశ వ్యాప్తంగా బుధవారం వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
    తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 99,000.
    దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
    చెన్నైలో కిలో వెండి ధర రూ.99,000.
    కోల్ కతాలో వెండి ధర రూ.600 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 94,500 వద్ద కొనసాగుతుంది.
    ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.94,500.
    బెంగళూరులో కిలో వెండిపై రూ. 600 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ. 94,500 వద్ద కొనసాగుతుంది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.