మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడే కొనేస్తే..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.98,900గా ఉంది

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడే కొనేస్తే..

బంగారం కొనాలనుకుంటున్నారా? మీకు గుడ్‌న్యూస్. బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 తగ్గుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.67,090గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,190గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో..

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,240గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,340గా ఉంది
  • ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.67,090గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,190గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.98,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.98,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.98,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.94,400గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.94,400గా ఉంది

Elon Musk Omelettes : అలా అయితే.. వారం పాటు ఆమ్లెట్ తినడమే మానేస్తా: మస్క్‌ మామ!