Gold Price Today June 1 : గోల్డ్ కొనేవాళ్లకు గుడ్ టైమ్.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?
Gold Price Today June 1 : పసిడి ప్రియులకు పండగే. దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. బంగారం కొనాలని చూస్తున్నవారికి ఇదే సరైన సమయం. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతవరకు తగ్గిందో ఇప్పుడు చూద్దాం..

Gold Price Today June 1 : బంగారం కొనేవారికి ఎగిరిగంతేసే వార్త.. పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం తగ్గుతూనే ఉంది. పసిడి ప్రియులు బంగారం కొనేందుకు ఇంత కన్నా మంచి తరుణం ఉండదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో చమురు ధరలు తగ్గాయి. ఆ వెంటనే దేశీయ కరెన్సీ రూపాయి మారకం విలువ పెరిగింది. దాంతో పసిడి ధరలు తగ్గుతున్నాయి. జూన్ మొదటి తేదీన గోల్డ్ ధరలు తగ్గడంతో బంగారం కొనుగోలు చేసేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు.

తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవచ్చు. జూన్ ఒకటో తేదీన (సోమవారం) తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలివే :
హైదరాబాద్ సిటీలో ఈరోజు బంగారం ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.820 తగ్గింది. ఆపై రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 తగ్గింది. ఆపై రూ.1,43,200 వద్ద ట్రేడ్ అవుతోంది.

విజయవాడలో ఈరోజు గోల్డ్ రేట్ల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.820 తగ్గింది. ఆపై రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 తగ్గింది. ఆపై రూ.1,43,200 వద్ద ట్రేడ్ అవుతోంది.

విశాఖపట్నంలో పసిడి ధరల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.820 తగ్గింది. ఆపై రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రేటు రూ.750 తగ్గింది. ఆపై రూ.1,43,200 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం రూ. 2,90,000 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే :
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,370 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,350 వద్ద ట్రేడ్ అవుతోంది.

చెన్నై నగరంలో ఈరోజు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,59,590 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,46,290 వద్ద ట్రేడ్ అవుతోంది.

ముంబైలో ఈరోజు గోల్డ రేట్ల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.820 తగ్గింది. ఆపై రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.750 తగ్గింది. ఆపై రూ.1,43,200 వద్ద ట్రేడ్ అవుతోంది.

బెంగళూరులో గోల్డ్ రేట్ల ప్రకారం.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.820 తగ్గింది. ఆపై రూ.1,56,220 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 తగ్గింది. ఆపై రూ.1,43,200 వద్ద ట్రేడ్ అవుతోంది.
