Haarika : ‘విశ్వనాధ్ & సన్స్’ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన సూర్య అక్క..
Haarika Vishwananth and Sons: విశ్వనాధ్ & సన్స్ సినిమాలో సూర్యకు అక్క పాత్రలో నటించిన తెలుగు నటి హారిక ఈ సినిమా సెట్స్ లో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.










Haarika Suriya Vishwanath And Sons Working Stills
