Ration Cards 2026 (Image Credit to Original Source)
Ration Card 2026 : రేషన కార్డుదారులకు బిగ్ అలర్ట్.. మీరు ఇంకా రేషన్ తీసుకోలేదా? అయితే ఇది మీకోసమే.. మీరు ఈ పని చేయకపోతే జనవరి 1 నుంచి మీకు రేషన్ రాదు. సాధారాణంగా రేషన్ కార్డు అనేది జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రభుత్వం అర్హత కలిగిన వారికి మాత్రమే అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఉచితంగా రేషన్ తీసుకోవచ్చు. అయితే చాలామంది రేషన్ కార్డు తీసుకున్నాక కూడా ఇ-కేవైసీ చేయించుకోవడం లేదు.
అలా చేయని రేషన్ హోల్డర్లు ఎవరైనా 2026 నుంచి రేషన్ కార్డు ప్రయోజనాలను పొందలేరు. ఎందుకంటే.. రేషన్ కార్డ్ e-KYC చేయించుకోవడానికి డిసెంబర్ 31 లాస్ట్ డేట్.. రేషన్ కార్డుదారులు తమ రేషన్ కార్డ్ కు సంబంధించి e-KYC సకాలంలో పూర్తి చేయకుంటే ఇకపై రేషన్ పొందలేరు.
Read Also : కొత్త ఏడాదిలో ఖతర్నాక్ ఫోన్లు.. రూ.40వేల లోపు టాప్ 5 ఫోన్లు, మీకు ఇష్టమైన వారికి గిఫ్ట్ ఇవ్వొచ్చు!
రేషన్ కార్డుల ద్వారా లభించే ఇతర 7 స్కీమ్స్ బెనిఫిట్స్ కూడా నిలిచిపోతాయి. మీ ఇంటి నుంచే మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ రేషన్ కార్డ్ e-KYCని పూర్తి చేసుకోవచ్చు. మీ దగ్గర మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటే సరిపోతుంది.
Ration Cards 5 (Image Credit to Original Source)
రేషన్ కార్డ్ e-KYC ఎలా చేయాలి? :