Best Cooling AC
Best Cooling AC : వేసవిలో కొత్త ఏసీ కోసం చూస్తు్న్నారా? ప్రస్తుతం మార్కెట్లో మీ బడ్జెట్ ధరలోనే బెస్ట్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. కొత్త జనరేషన్ ఇన్వర్టర్ ఏసీలు కూలింగ్ విషయంలో చాలా పవర్‌ఫుల్. సెల్ఫ్ క్లీనింగ్, కన్వర్టిబుల్ మోడ్‌ల వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.
హైయర్, వోల్టాస్, లాయిడ్ వంటి పాపులర్ బ్రాండ్‌లతో ఈ 1.5-టన్ 3-స్టార్ వెర్షన్‌లన్నీ పర్ఫార్మెన్స్ పరంగా బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ టాప్ బెస్ట్ ఏసీలలో మీకు నచ్చిన ఏసీలను భారీ డిస్కౌంట్లతో కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. రూ. 35వేల లోపు ధరలో కొత్త ఏసీలు కొనుగోలు చేసే ముందు ఈ కింది ఏసీల ఫీచర్లు, ధర వంటి ఇతర వివరాల గురించి ఓసారి తెలుసుకోండి.
హైయర్ 1.5 టన్ 3 స్టార్ ట్విన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
హైయర్ ఏసీలో ట్విన్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉంటుంది. మీ గది ఎంత వేడిగా ఉంటుందో అంత కూలింగ్‌తో మారుస్తుంది. 7-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ 40 శాతం నుంచి 110 శాతం అవుట్‌పుట్‌కు మారేందుకు అనుమతిస్తుంది. బయటి ఉష్ణోగ్రతలు 54°Cకి చేరుకున్నప్పుడు కూడా స్పీడ్ పవర్‌ఫుల్ కూలింగ్ అందిస్తుంది.
ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్ 21 నిమిషాల్లో బ్యాక్టీరియాతో పాటు దుర్వాసనలను తొలగిస్తుంది. వంద శాతం కాపర్ కండెన్సర్, పవర్ సర్జ్ ప్రొటెక్షన్ కోసం హైపర్ పీసీబీ లో సౌండ్ లెవల్స్ రోజువారీగా వినియోగించవచ్చు. మీరు లాంగ్ ఎయిర్ త్రో, ఈసీఓ మోడ్, సైలంట్ ఆపరేషన్, కంప్రెసర్‌పై 12 ఏళ్ల వారంటీని కూడా పొందవచ్చు.
వోల్టాస్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
వోల్టాస్ 4-ఇన్-1 అడ్డెస్ట్ మోడ్‌ను అందిస్తుంది. 52°C వద్ద కూడా బాగా పనిచేస్తుంది. యాంటీ-డస్ట్ ఫిల్టర్ ఇండోర్ ఎయిర్ క్లీన్ చేస్తుంది. మన్నికతో పాటు మెయింట్‌నెన్స్ కోసం కాపర్ కండెన్సర్‌తో అమర్చి ఉంటుంది.
ఈ మోడల్ మీ పవర్ బిల్లులను ఆదా చేసేలా స్టేబుల్ కూలింగ్ అందిస్తుంది. పవర్‌ఫుల్ మిడ్ రేంజ్ సైజు గదులకు అనుకూలంగా ఉంటుంది. స్లిమ్‌లైన్ డిజైన్, బ్రాండ్ పరంగా ఈ వేసవిలో చాలా మంది వోల్టాస్ ఏసీనే కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
లాయిడ్ ఏసీ గది ఆధారంగా 30శాతం నుంచి 110శాతం వరకు తెలివైన 5-ఇన్-1 కన్వర్టిబుల్ కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తుంది. ఏసీ నిర్మాణంతో పాటు తుప్పును నిరోధించే బ్లూ ఫిన్ ఆవిరిపోరేటర్ కాయిల్స్ కారణంగా 52°C వద్ద కూడా పనిచేస్తుంది.
ఏసీలో పీఎం 2.5 ఫిల్టర్, ఫ్రెషర్ ఎయిర్ కోసం యాంటీవైరల్ లేయర్ కూడా ఉన్నాయి. టర్బో కూల్, ఆటో-రీస్టార్ట్, లో గ్యాస్ డిటెక్షన్, క్లీన్ ఫిల్టర్ ఇండికేటర్ ఫీచర్లు కూడా సౌకర్యవంతంగా ఉంటాయి. మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే, సైలెంట్ రన్ అవుతుంది. సన్నని క్రోమ్ ఎండ్ కూడా క్లాస్ టచ్‌ను అందిస్తాయి.
మీ ఇంటికి ఏది బెస్ట్ అంటే? :
హైయర్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ, వేగంగా కూలింగ్ అందిస్తుంది. వోల్టాస్, లాయిడ్ ఏసీలు ఎయిర్ కూలింగ్‌లో యావరేజ్‌గా ఉంటాయి. ఈ మూడు ఏసీలకు ఎక్స్‌టెండెడ్ వారంటీలు, ఇతర ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత ఆఫర్లతో వేసవిలో కొత్త ఏసీ కొని ఇంటికి తెచ్చుకోవచ్చు.