Visakha TDP Office : విశాఖ టీడీపీ ఆఫీసులో పోలీసుల సోదాలు

విశాఖపట్నంలోని   టీడీపీ కార్యాలయంలో పోలీసులు ఈరోజు ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. సిఐ ఈశ్వరరావు నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

Visakha Tdp Office

VSP TDP Office : విశాఖపట్నంలోని   టీడీపీ కార్యాలయంలో పోలీసులు ఈరోజు ఉదయం సోదాలు నిర్వహిస్తున్నారు. సిఐ ఈశ్వరరావు నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

టీడీపీ కార్యాలయంలో గంజాయి ఉందనే సమాచరంతో దాడులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  కాగా పోలీసుల  తీరుపై టీడీపీ శ్రేణులు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.