Hyderabad youth : గల్ఫ్ లో హైదరాబాద్ యువకుడు అరెస్ట్

రెండు నెలలుగా సౌదీ జైల్లోనే ఉన్న నవాజ్.. ఇటీవలే విడుదల అయ్యారు. విడుదలై బయటికి వచ్చిన తర్వాత డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు నవాజ్ ను పట్టుకున్నారు.

Hyderabad youth : గల్ఫ్ లో హైదరాబాద్ యువకుడు అరెస్ట్

Arrest

Updated On : February 18, 2022 / 12:58 PM IST

Hyderabad youth arrest : గల్ఫ్ లో హైదరాబాద్ యువకుడిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరా ఆరోపణలపై దోహ ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన యువకుడు పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన మహ్మద్ నవాజ్ గా గుర్తించారు. టిష్యూ పేపర్ లో పౌడర్ గా డ్రగ్స్ వేసుకుని వెళ్ళడంతో అధికారులు చెక్ చేశారు.

రెండు నెలలుగా సౌదీ జైల్లోనే ఉన్న నవాజ్.. ఇటీవలే విడుదల అయ్యారు. విడుదలై బయటికి వచ్చిన తర్వాత డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు నవాజ్ ను పట్టుకున్నారు.