Fire Accident : ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
Fire Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Fire Accident
Fire Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. సియోని జిల్లాలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
