అల్లుడితో ఆంటీ రాసలీలలు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

విలువలు, సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. తమ సుఖం కోసం భర్తని భార్య, భార్యని భర్త మోసం

  • Published By: veegamteam ,Published On : March 12, 2020 / 02:06 PM IST
అల్లుడితో ఆంటీ రాసలీలలు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Updated On : March 12, 2020 / 2:06 PM IST

విలువలు, సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. తమ సుఖం కోసం భర్తని భార్య, భార్యని భర్త మోసం

విలువలు, సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. తమ సుఖం కోసం భర్తని భార్య, భార్యని భర్త మోసం చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేయడమే కాదు హత్యలకూ దారి తీస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ఇలాంటి దారుణమే జరిగింది. అల్లుడితో అత్త అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో అతడితో రాసలీలలు నడిపింది. ఓ రోజు భర్తకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఎలాగూ భర్తకి తెలిసిపోయింది కదా అని మరింత బరి తెగించింది. అల్లుడితో కలిసి జంప్ అయ్యింది.

జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో పూనమ్, రాధే శ్యామ్ దంపతులు నివాసం ఉంటున్నారు. రాధే శ్యామ్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. లారీ డ్రైవర్ కావడంతో ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలో రాధే శ్యామ్ మేనల్లుడు రాకేష్ చదువుకునేందుకు రాధే శ్యామ్ ఇంటికి వచ్చాడు. కాగా, పూనమ్, శ్యామ్ దంపతులకు సంతానం లేరు. పైగా భర్త ఎక్కువ రోజులు బయటే ఉంటున్న కారణంతో.. పూనమ్ కన్ను రాకేష్ పై పడింది. భర్త రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండంతో రాకేష్ ను రెచ్చగొట్టింది. తనతో శృంగారం చేసి కోరికలు తీర్చాలంది. పిల్లలను పుట్టించాలని రాకేష్ ను కోరింది. అందుకు రాకేష్ ఒప్పుకోలేదు. దీంతో పూనమ్ మరో ప్లాన్ వేసింది. ఈ వ్యవహారానికి తన భర్త రాధే శ్యామ్ అనుమతి ఉందని రాకేష్ కు అబద్ధం చెప్పి ఒప్పించింది.

తన మామయ్య అనుమతి ఉందని అత్త చెప్పడంతో నమ్మిన రాకేష్… పూనమ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే క్రమంలో వీరిద్దరూ ఒక రోజు బెడ్రూమ్ లో ఉండగా రాధే శ్యామ్ సడెన్ గా ఇంటికి వచ్చాడు. ఇద్దరిని అలా చూసి షాక్ తిన్నాడు. వారిని నిలదీశాడు. భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఆ భార్య కంగారు పడింది. ఆ తర్వాత అల్లుడి కలిసి రాధే శ్యామ్ ని ఓ రూమ్ లోకి తీసుకెళ్లింది. ఇద్దరూ కలిసి అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు, నగదు ఇతర విలువైన వస్తువులు తీసుకుని అల్లుడు అక్కడి నుంచి జంప్ అయ్యింది అత్త. ఆ తర్వాత ఎలాగో గది నుంచి బయటపడిన రాధే శ్యామ్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన ఘోరంపై వారికి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. పరారీలో ఉన్న అల్లుడు, అత్త కోసం గాలిస్తున్నారు.