×
Ad

Mobile Snatchers : రెచ్చిపోయిన మొబైల్ స్నాచర్స్

హైదరాబాద్ లో మొబైల్ స్నాచర్స్  రెచ్చిపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక చైన్ స్నాచర్ నగరంలో పలు చోట్ల చైన్ స్నాచింగ్    కు పాల్పడగా... శుక్రవారం మొబైల్ స్నాచర్స్ రెచ్చిపోయారు.

  • Published On : February 5, 2022 / 08:33 AM IST

Mobile Snatchers

Mobile Snatchers :  హైదరాబాద్ లో మొబైల్ స్నాచర్స్  రెచ్చిపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక చైన్ స్నాచర్ నగరంలో పలు చోట్ల చైన్ స్నాచింగ్    కు పాల్పడగా… శుక్రవారం మొబైల్ స్నాచర్స్ రెచ్చిపోయారు.

సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయం పక్కవీధిలో నడుచుకుంటూ వెళుతున్న యువకుడి చేతిలో మొబైల్ ఫోన్ లాక్కువెళ్ళారు.  నిందితులు నెంబరు లేని హోండా యాక్టివ్ పై వచ్చారు. బాధితుడి కేకలు విన్న స్ధానికులు,వాహానదారులు స్నాచర్స్ ను వెంబడిండి హరిహర కళా భవన్ వద్ద పట్టుకునే ప్రయత్నం చేశారు.
Also Read : Weather Forecast : శని, ఆదివారాల్లో హైదరాబాద్ లో పెరగనున్న చలిపులి- ఏపీలో పొడి వాతావరణం
ఆక్రమంలో ఇరువురూ  కింద పడిపోవటంతో మొబైల్ స్నాచర్స్ అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. బాధితుని  ఫిర్యాదుతో మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.