RGUKT AP FACULTY JOBS 2023 : రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ ఏపిలో ఫ్యాకల్టీ పోస్టుల దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు !

ఆన్ లైన్ దరఖాస్తుకు నవంబరు 20,2023 ఆఖరు తేదిగా నిర్ణయించారు. అప్లికేషన్ హార్డ్ కాపీలను పంపేందుకు నవంబర్ 27, 2023 చివరి తేదిగా ప్రకటించారు.

RGUKT AP FACULTY JOBS 2023 : రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ ఏపిలో ఫ్యాకల్టీ పోస్టుల దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు !

RGUKT AP FACULTY JOBS

RGUKT AP FACULTY JOBS 2023 : రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ ఏపి (RGUKT) లో భోదనా పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 611 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Demand for Commerce Courses : కామర్స్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ ! ఎందుకో తెలుసా ?

ప్రొఫెసర్ ; 58 ఖాళీలు

అర్హత ; పీహెచ్ డీ

వేతనం ; రూ. 1,44,200 నుండి 2,18, 200

అసోసియేట్ ప్రొఫెసర్లు ; 103 ఖాళీలు

అర్హత ; మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ

వేతనం ; రూ. 1,33,400 నుండి 2,17,100

READ ALSO :  Health Tips : ఈ 5 రకాల పండ్లను ఫ్రిజ్‌లో పెట్టొద్దు ? ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

అసిస్టెంట్ ప్రొఫెసర్ ; 230 పోస్టులు

అర్హత ; బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్ డీ, బీఈ, బీటెక్, బీఎస్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ లేదా ఇంటి గ్రేటెడ్ ఎంటెక్

వేతనం ; రూ. 57,000 నుండి 1,82,400

లెక్చర్స్ ; 220 ఖాళీలు

అర్హత ; ఎంఎస్సీ, బీఎస్సీ ,ఎంఏ, బీఏ ,ఎంటెక్, ఎమ్సీట్, ఎమ్ సీఏ, ఎమ్ ఎల్ ఐఎస్ఈ, ఎమ్ పీఈడీ

READ ALSO : Vijayashanthi : కాంగ్రెస్‌లో చేరిన ఒక్కరోజులోనే విజయశాంతికి కీలక బాధ్యతలు

దరఖాస్తు ;

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును ప్రింట్ తీసుకొని దానికి కావాల్సిన పత్రాలను జతపరిచి రిజిస్టర్ పోస్టు, కొరియర్, స్పీడ్ పోస్టు రూపంలో ది రిజిస్ట్రార్ , రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, 1-3M , అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, నూజివీడ్ క్యాంపస్, మైలవరం రోడ్, నూజివీడు , ఏలూరు , ఆంధ్రప్రదేశ్ 5221202 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తుకు నవంబరు 20,2023 ఆఖరు తేదిగా నిర్ణయించారు. అప్లికేషన్ హార్డ్ కాపీలను పంపేందుకు నవంబర్ 27, 2023 చివరి తేదిగా ప్రకటించారు.