DOST Special phase: డిగ్రీ అభ్యర్థులకు ఫైనల్ ఛాన్స్.. మొదలైన స్పాట్ అడ్మిషన్లు.. లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?

DOST Special phase: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.

Telangana Dost Final Face Spot Admissions started

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగానే తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. దోస్త్ కౌన్సిలింగ్ లో భాగంగా ఇప్పటికే అన్ని విడతలు పూర్తవగా ఇవాళ్టి నుంచే స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కూడా మొదలయ్యింది. ఈ అవకాశం కూడా రేపటితో ముగియనుంది. దీనిని సంబందించిన షెడ్యూల్ ను కూడా అధికారులు విడుదల చేశారు.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకారం డిగ్రీ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 3 విడతలు పూర్తి అయ్యాయి. అయినప్పటికీ, సీట్లు భారీగానే మిగిలాయి. అందుకోసమే స్పెషల్ ఫేజ్ అవకాశం కల్పించారు. మరి ఈ ఫేజ్ లో అయినా సీట్లు అన్ని ఫీల్ అవుతాయా? లేక ఇంకా మిగిలిపోతాయి అనేది చూడాలి.