10TV Global Footprints: 10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ ఈవెంట్ లో.. ఫణి మాధవ్ కస్తూరి ఇ-పూజ స్టోర్ కామేశ్వరి ఇ-సర్వీసెస్
10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో ఫణి మాధవ్ కస్తూరి ఇ-పూజ స్టోర్ కామేశ్వరి ఇ-సర్వీసెస్ పాల్గొన్నారు. అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.
10TV Global Footprints Exports Champions Phani Madhav kasturi e pooja Store Kameswari E Services
