10TV Global Footprints: 10TV గ్లోబల్ ఫుట్‌ప్రింట్స్ ప్రత్యేక కార్యక్రమంలో పుట్టపు సతీష్ IRS
10టీవీ గ్లోబల్ ఫుట్ ఫ్రింట్స్ కాఫీ టేబుల్ బుక్(10TV Global Footprints) ఆవిష్కరణ కార్యక్రమంలో పుట్టపు సతీష్ IRS పాల్గొన్నారు. ఎంతో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎయిర్ కార్గో దిగుమతులు మరియు ఎగుమతులలో గొప్ప విజయాలను సాధించింది అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు.
Puttapu Satish IRS Speech at 10TV Global Footprints Exports Champions Special Event
