Group 1 Mains Exams : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్ధం.. అభ్యర్థులకు కీలక సూచన చేసిన కమిషన్..

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.