Home » Group 1 Exams
TGPSC వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనలకు కూడా సిద్ధమవుతోందన్న టాక్ విన్పిస్తోంది.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.
పరీక్షల నిర్వహణ కోసం అధికారులు తెలంగాణ వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Group 1 Candidates : గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై రేపే కీలక ప్రకటన
గతంలో బీఆర్ఎస్ నేతలు ఏ రోజైనా నిరుద్యోగులను కలిశారా? అని ప్రశ్నించారు.
వారందరిని ఇలానే ఉసిగొల్పి వాళ్లు వేదికలు ఎక్కారు. రాజకీయాల్లో ఉన్నత పదవులు పొందారు.
గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లీ బటానీల్లా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను తిరిగి కొత్తగా నియమించి గ్రూప్ 1 పరీక్షలకు కూడా నిర్వహిస్తాం.