ఏపీ రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబుతో పీకే భేటీ

IPAC Founder Prashant Kishor Meets Chandrababu Naidu: 2019 ఎన్నికలో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిశోర్ విజయవాడలో చంద్రబాబుతో భేటీ.. ఆసక్తికరంగా మారిన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్..

  • Published By: T Mahesh ,Published On : December 23, 2023 / 04:21 PM IST
  • విజయవాడకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్
  • హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న లోకేశ్, ప్రశాంత్ కిశోర్
  • ఒకే వాహనంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడకు లోకేశ్, పీకే
  • 2019 లో వైసీపీ విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర
  • ఇప్పుడు టీడీపీ తరఫున పనిచేసే అవకాశం