Ayodhya Ram Mandir : అయోధ్యలో ప్రాణప్రతిష్టకు ముందే బాల రాముడి దర్శనం

అయోధ్య బాలరాముడి దివ్యరూప దర్శనం భక్తులను తన్మయత్వంలో ముంచెత్తుతోంది.