కల్కి సినిమా నుంచి దీపికా పదుకోన్ మేకింగ్ వీడియో రిలీజ్.. దీపిక బర్త్ డే స్పెషల్..

నేడు దీపికా పదుకోన్ పుట్టిన రోజు సందర్భంగా కల్కి 2898AD సినిమా నుంచి దీపిక పాత్ర మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.