Dhee : డ్యాన్స్ షో ‘ఢీ’.. కొత్త సీజన్, కొత్త యాంకర్, కొత్త జడ్జీలు.. ఈ సారి సెలబ్రిటీలతో.. ప్రోమో చూశారా?

ప్రముఖ డ్యాన్స్ షో 'ఢీ' కొత్త సీజన్ మొదలవ్వనుంది.

Dhee : ప్రముఖ డ్యాన్స్ షో ‘ఢీ’ కొత్త సీజన్ మొదలవ్వనుంది. ఈ సారి శేఖర్ మాస్టర్ తో పాటు హీరోయిన్ ప్రణీత జడ్జిగా వచ్చింది. ఇక యాంకర్ గా నందు వచ్చాడు. ఈ సారి సెలబ్రిటీలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఉండబోతున్నాయి. తాజాగా ఢీ కొత్త సీజన్ ప్రోమో రిలీజ్ చేశారు.

 

 

Also Read : Hanuman Trailer Launch Event : ‘హనుమాన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు..