కోర్ట్ ఫేమ్ శ్రీదేవి – రోషన్ కొత్త సినిమా.. ‘బ్యాండ్ మేళం’ టీజర్ వచ్చేసింది..
ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన శ్రీదేవి - రోషన్ ఇప్పుడు బ్యాండ్ మేళం అనే సినిమాతో రాబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా మార్చ్ 13న రిలీజ్ కానుంది.
