Mary Kom : రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేరీకోమ్

భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు రాగా.. వాటిపై ఆమె స్పందించారు.