https://youtu.be/T-rvFaifzI8?si=i5HELlH128pUJC2Q
Vinutha Kota : కోట వినుతను పార్టీనుంచి సస్పెండ్ చేసిన జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న వినూత కోటాపై జనసేన పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేసింది. Published By: Thota Vamshi Kumar , Published On : July 12, 2025 / 03:50 PM IST