Bangalore Rave Party : రేవ్ పార్టీ కలకలంపై స్పందించిన కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్

బెంగళూరు రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఇందులో టాలీవుడ్ ప్రముఖులు కూడా పట్టుబట్టారు.