BRS Chief KCR : కేసీఆర్‎కు నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కోనుగోళ్లపై జస్టిస్‌ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు.