KINGDOM BOYS PODCAST : కింగ్డమ్ బాయ్స్.. విజయ్, సందీప్, గౌతమ్ స్పెషల్ పాడ్ కాస్ట్
విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రం జూలై 31న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా కింగ్డమ్ బాయ్స్ పాడ్ క్యాస్ట్ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు.