అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడంటూ.. లేడీ అఘోరీ హల్చల్

అమ్మాయిలను ట్రాప్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నాడంటూ.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లేడీ అఘోరీ ఆందోళన చేసింది.