Vishnu Manchu : ‘సాయంత్రం 5 గంటల వరకు ఛాన్స్ ఇస్తున్నా’.. విష్ణు వార్నింగ్ మనోజ్ కేనా..

మోహన్ బాబు మీడియాతో ప్రవర్తించిన తీరుపై తాజాగా మంచు విష్ణు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు.