గద్దెలపై కొలువుదీరేందుకు సిద్ధమవుతున్న వన దేవతలు

తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధికెక్కిన మేడారం మహా జాతర బుధవారం ప్రారంభం కానుంది. ఇవాళ పగిడిద్దరాజు పెళ్లి కుమారుడిగా ముస్తాబయ్యారు.