Balkampeta Ellamma Kalyanam : 10టీవీ రిపోర్టర్‌తో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు

కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ వేడుకలు కొనసాగుతున్నాయి.