ప్రణయ్ కేసు.. ఇదంతా అమృత వల్లే.. సోదరి సంచలన వ్యాఖ్యలు..
2018లో మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ప్రణయ్ హత్య కేసులో ఈ రోజు నల్గొండ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. A-6గా అమృత చిన్నాన్న శ్రవణ్ కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే తీర్పు వెలువడిన తర్వాత కోర్టు వద్ద శ్రవణ్ కుమార్తె ఇదంతా అమృత వల్లే అంటూ ఆగ్రహానికి గురైంది.