తీవ్ర విషాదం.. స్కూల్ వ్యాన్‌ను ఢీకొన్న రైలు.. చిన్నారితో పాటు ముగ్గురు మృతి
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.