Home » Tamil Nadu
ఉంగలుడన్ స్టాలిన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ పేరును ఉపయోగించడాన్ని షణ్ముగం కోర్టులో సవాల్ చేశారు.
తన కూతురు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) కి సిద్ధమవుతున్న సమయంలో ఆమె చదువుతున్న పుస్తకాలను, కోచింగ్‌ను ఉపయోగించుకున్నారు. అముతవల్లి తన కలను నిజం చేసుకోవడానికి ఆమె కుటుంబం, ముఖ్యంగా ఆమె కూతురు సంయుక్త బాగా ఉపయోగపడ్డారు.
రసూల్ లోకేశ్వరన్ దుకాణంకు వెళ్లాడు. ఆ సమయంలో అమ్ముబి లోకేశ్వరన్ కు వీడియో కాల్ చేసింది. దీనిని గమనించి రసూల్ లోకేశ్వరన్ పై దాడి చేశాడు. ఇంటికి వచ్చి భార్యను కొట్టాడు.
7.5% ప్రభుత్వ పాఠశాల కోటా కింద ఈ ముగ్గురు సీనియర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను రైలు ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. నలుగురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.
అజిత్ చావుకి పోలీసులే కారణం అని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విచారణ సమయంలో అజిత్ ను చిత్రహింసలు పెట్టారని, బాగా కొట్టారని, దాంతో అజిత్ చనిపోయాడని కన్నీటిపర్యంతం అయ్యారు.
నాగేంద్రన్ 2001-2006 మధ్య మంత్రి పదవిలో కొనసాగారు.
రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఏప్రిల్ 14న హైదరాబాద్ వేదికగా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలతో మీటింగ్ ఏర్పాటు చేశారు.
బీజేపీ, AIADMK రహస్య భేటీ.. విజయ్ పార్టీ సంగతేంటి..?