కేంద్రమంత్రి శ్రీనివాస వర్మకు తప్పిన పెను ప్రమాదం..

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారుకు ప్రమాదం జరిగింది. మంత్రి ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేట్ వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రికి గాయాలు అయ్యాయి.