‘సంక్రాంతికి వస్తున్నాం’ స్పెషల్ ఇంటర్వ్యూ.. సుమ ఇంట్లో.. ఇక్కడ చూసేయండి..

వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ మొదట్నుంచి కొత్తగా చేస్తున్నారు. తాజాగా సుమ ఇంటికి వెంకటేష్, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ వెళ్లి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.